శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది.
Trinethram News : ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
రాకెట్ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్‌కు చెందిన స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App