అటల్ బీహార్ వాజ్పేయ్ శత జయంతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆలంపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో, భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పయ్ శతజయంతిజస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ చైర్మన్, భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల ఎంపీ కొండావిశ్వేశ్వర్ రెడ్డిసహకారంతోవిద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న,వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లాదిశాకమిటీ మెంబెర్ వడ్ల నందుఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు నరోత్తంరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా ధార్మిక్ సెల్ ఇంచార్జ్, దిశా కమిటీ మెంబెర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాండుగౌడ్, వివేకానంద రెడ్డి, శివరాజ్, మాజీ ఎంపీటీసీ శరణరెడ్డి, తడ్కల మోహన్ రెడ్డి,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App