శాశ్వతంగా కాలు కోల్పోయిన నిరుపేద వికలాంగునికి ఎలక్ట్రానిక్ వెహికల్ ఉచితంగా అందజేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఘన్పూర్ మండలం బుద్ధారం గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మల్లెబోయిన స్వామి గత కొన్ని సంవత్సరాల క్రితం లారీ ఆక్సిడెంట్ లో కుడికాలు శాశ్వతంగా కోల్పోవడం జరిగింది అప్పటినుండి స్వామి ఇంటికే పరిమితం కావడంతో అప్పటినుండి అతని భార్య ఇంటి కోసం పడుతున్న కష్టం చూడలేక ఏదైనా చేయాలని తపనతో స్వయం ఉపాధిగా కోసం వారి ఊరు నుండి పరకాల మండల కేంద్రానికి వచ్చి మెయిన్ రోడ్డు పక్కన బజ్జీల బండి పెట్టుకొని బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు అటుగా వెళుతున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి అతని పరిస్థితి చూసి చెలించిపోయి అతనితో మాట్లాడగా నాకు ఒక ఛార్జింగ్ బండి కావాలని లేకుంటే చాలా ఇబ్బంది అవుతుందని కన్నీరు పెట్టుకుంటూ అయిలి మారుతి చెప్పడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ అతని కోరిక ప్రకారం చార్జింగ్ ట్రై సైకిల్ కొన్ని అతనికి ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే అతనికి నేను ఉన్నాననే భరోసా కల్పి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App