మండల వనరుల కేంద్రం కు తాళం
డిండి గుండ్లపల్లి, త్రినేత్రం న్యూస్.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న కారణంగా మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రం తాళం తీయకపోవడంతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించిన ఆన్లైన్ సేవలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు సంబంధించిన ఆన్లైన్ సేవలు ఆగిపోయాయి.
ఈ సందర్భంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. మండల వనరుల కేంద్రం తాళం వేసి ఉండటంతో ఏదైనా సమస్య గురించి ఉపాధ్యాయులు వస్తే తాళం వేసి ఉండడం తో తిరిగి వెళ్ళిపోతున్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App