క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
-ఏసు అనుగ్రహం అందరిపై ఉండాలి ఎమ్మెల్యే
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మానవవాళికి ప్రేమ, శాంతిమార్గం చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైనా ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.
గోదావరిఖని బృందావన్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ హాజరయ్యారు
-క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
-కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు
అనంతరం క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో రామగుండం MRO కుమారస్వామి సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App