TRINETHRAM NEWS

అభివృద్ధి పేర చిరు వ్యాపారులు జీవితాలు రోడ్డునా పడేసారు

మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం స్దానిక ఓల్డ్ అశోక్ టాకిస్, సమీపంలో కుల్చివేతకు గురైనా చిరువ్యాపారుల యాజమానలకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంఘీబావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులు చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యాపారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండం కుల్చడం దారుణం అన్నారు. సింగరేణి స్దలంను లీజు తీసుకుని కొంత ఓల్డ్ అశోక్ దియెాటర్ నడించారన్నారు. ఎమ్మెల్యేగా మాక్కాన్ సింగ్ గెలిచిన తర్వాత ఓల్ఢ్ ఆశోక్ దియేటర్ కుల్చివేశారన్నారు. లీజుదారుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అస్తులను కుల్చవేయడం ఎంటని ప్రశ్నించారు ఈ స్దలంలో దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న వారి జీవనోపాధిని దెబ్బతీసారన్నారు. ఈ కార్యక్రమం లో మూల విజయ రెడ్డి నూతి తిరుపతి బోడ్డుపల్లి శ్రీనివాస్ వెముల అశోక్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App