Trinethram News : Hyderabad : రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
ఆటోలలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
మీడియాతో మాట్లాడిన కేటీఆర్
ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలి
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయింది
ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి
ఆటో డ్రైవర్లకి ఇస్తామని చెప్పిన 12 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలి
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App