TRINETHRAM NEWS

వేలంలో ఆంధ్ర ప్లేయర్ కు భారీ ధర

Trinethram News : Dec 15, 2024,

మహిళల ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన ప్లేయర్ల మినీ వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి భారీ ధర పలికారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను రూ.55 లక్షలకు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో చరణి ఇండియా- C తరపున ప్రాతినిధ్యం వహించారు. కడపకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ ఆల్ రౌండర్ కావడం విశేషం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App