జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 1.57.46 PM

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు తల్లారి వీరేష్,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ , నాయకులు సాయి ముదిరాజ్ ,దశరథ్ .ఈ సందర్భంగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

You cannot copy content of this page