ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని నడిరోడ్డుపై అరెస్ట్ చేసిన పోలీసులు
Trinethram News : విజయవాడ
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ని నడిరోడ్డుపై అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల తీరును తప్పుబట్టిన అవినాష్
ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేసిన అవినాష్
రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ పోలీసులను నిలదీసిన అవినాష్
అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు అరెస్ట్
ఎక్కడకు తీసుకు వెళ్తున్నారో కూడా సమాధానం చెప్పని పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App