జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 12 at 13.12.31

TRINETHRAM NEWS

పాలకుర్తి లో ఘరానామోసం..

Trinethram News : జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న లాకావత్ ప్రతాప్ బ్యాంక్ అకౌంట్ నుండి 1,15,000 రూపాయలు ఓటీపీ లేకుండా మాయ చేసి కాజేసిన సైబర్ నేరగాళ్లు. తన అకౌంట్ నుండి డబ్బులు పెద్ద మొత్తంలో పోయేసరికి లబోదిబో అంటూ పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన.. బ్యాంకు ఉద్యోగి ప్రతాప్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page