TRINETHRAM NEWS

భయంతో బాలికను ముక్కలుగా నరికేశాడు

Trinethram News : Dec 12, 2024,

రేప్ కేసులో బాధితురాలైన బాలిక కోర్టులో స్టేట్‌మెంట్ ఇస్తుందనే భయంతో ఓ వ్యక్తి ఆ బాలికను హత్య చేశాడు. ఈ దారుణం ఒడిశాలో చోటు చేసుకుంది. ధరౌథి పీఎస్ పరిధిలో గతేడాది కను కిస్సాన్ అనే వ్యక్తి బాలికను రేప్ చేసిన ఘటనలో ఆగస్ట్‌లో జైలుకెళ్లాడు. డిసెంబర్‌లో బెయిల్‌పై వచ్చిన అతను బాలికను చంపేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికేసి పలు ప్రాంతాల్లో ఆ భాగాలు విసిరేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App