మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు!
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 10
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పి శ్రీధర్ ఆధ్వ ర్యంలో ఈరోజు తనిఖీలు నిర్వహించారు.
డీఈ దివ్యజ్యోతి ఇంట్లో దొరికిన డబ్బు పై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దివ్య జ్యోతి కి సంబంధించిన పలు ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమా లపై కూడా ఆరా తీస్తున్నారు.
మణికొండ మున్సిపా లిటీలో పనిచేస్తున్న అధికారులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో ఈ తనిఖీలు చేపడుతున్న ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.కోట్ల రూపా యలు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App