ఐలూరు వద్ద కరకట్టపై పల్టీ కొట్టిన కంకర టిప్పర్

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా

ఐలూరు వద్ద కరకట్టపై పల్టీ కొట్టిన కంకర టిప్పర్..

అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డు అడుగడుగున గోతులుమయం…

కరకట్టపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులు..

నిత్యం ప్రమాదాలు జరుగుతున్న కనీస మరమ్మత్తులు కూడా చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు..

You cannot copy content of this page

Scroll to Top