WhatsApp Image 2024 12 08 at 11.48.24
ప్రాచీన కట్టడాలకు పూర్వవైభవం తెస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
Trinethram News : Dec 08, 2024,
తెలంగాణ : రాష్ట్రంలోని పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం లింగంపేటలోని నాగన్నమెట్లబావిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 ఏళ్ల చరిత్ర కలిగిన నాగన్న మెట్ల బావి నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
