WhatsApp Image 2024 12 07 at 5.24.53 PM
శ్రీచైతన్య విద్యార్థులకు రక్తపు వాంతులు
Trinethram News : ఖుత్బుల్లాపూర్ మండల పరిధిలోని చింతల్ శ్రీచైతన్య పాఠశాలలో 15 మంది విద్యార్థులకు రక్తపు వాంతులు..
కింద పడిన యాసిడ్ పీల్చడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం..
యాసిడ్‌ను శుభ్రం చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..
విద్యార్థులకు వాంతులు అవుతుంటే కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని వెల్లడి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
