నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Trinethram News : నల్గొండ : పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
మధ్యాహ్నం 2 గంటలకు నార్కెట్ పల్లి మండలం
బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు
ఇక మధ్యాహ్నం 3 గంటలకు మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో ప్రాజెక్టు యూనిట్-2 ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు
సాయంత్రం 4 : 30 గంటలకు నల్గొండ జిల్లా మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App