తాండూర్ పట్టణం లో మహిళా శక్తి కాంటీన్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
తాండూర్ లోని మాతశిశు ప్రభుత్వ హాస్పటల్ ఆవరణలో మహిళా శక్తి కాంటీన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి గా తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి . వారితో పాటు తాండూర్ శాసన సభ్యులు బి. మనోహర్ రెడ్డి
ఇట్టి కార్యక్రమం లో తాండూర్ మున్సిపల్ చైర్మన్ తోపాటుకమీషనర్,మున్సిపల్ కౌన్సిలర్స్ మరియుఅధికారులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App