పీఎస్ఎల్వీ-సీ59 ప్రయోగం నేటికి వాయిదా
ప్రయోగానికి గంట ముందు ప్రోబా-3లో సాంకేతిక లోపం
నేటి సాయంత్రం 4:12 గంటలకు రీ షెడ్యూల్ చేసిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నిర్వహించాల్సిన పీఎ్సఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగానికి గంట ముందు ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు విదేశీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో దీన్ని గురువారం సాయంత్రం 4:12 గంటలకు రీ షెడ్యూల్ చేసినట్టు ఇస్రో ప్రకటించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App