మంగళగిరిలో ఎర్రచందనం స్వాధీనం
Trinethram News : మంగళగిరి మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద బుధవారం భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు టోల్ గేటు వద్ద తనిఖీలు చేయగా పేపరు లోడులో 10టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎర్ర చందనం చెన్నై నుంచి అస్సాం, అస్సాం నుంచి చైనాకు తరలిస్తున్నట్లు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App