TRINETHRAM NEWS

మహా కుంభమేళా.. టికెట్ల బుకింగ్ షురూ

Trinethram News : మహాకుంభమేళాకు వెళ్లేవారికి IRCTC శుభవార్త చెప్పింది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో గల సంగమ నది ఒడ్డున భక్తుల కోసం IRCTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇవి VIP తరహాలో ఉండనున్నట్లు తెలిపింది. ఈ సౌకర్యాలను అందుకునేందుకు నేటి నుంచి
బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు IRCTC తెలిపింది. భక్తుల సౌకర్యార్థం సంగమంలో ప్రత్యేకంగా టెంట్ సిటీని
సిద్ధం చేస్తున్నట్లు IRCTC MD సంజయ్ కుమార్ జైన్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App