ఉచిత మెగా వైద్య శిబిరమును ప్రారంభించిన అసెంబ్లీశాసనసభాపతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మహావీర్ వైద్య కళాశాల వైద్య బృందంచే ఈరోజు వికారాబాద్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, DMHO వెంకట రమణ, వికారాబాద్ క్లబ్ అధ్యక్షులు లవకుమార్, లయన్స్ క్లబ్ మెంబర్లు, మహావీర్ వైద్యశాల వైద్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు.ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ తన సందేశంలో
మంచికార్యక్రమంనిర్వహిస్తున్నందుకునాఅభినందనలు.రాజకీయాల కంటే ముందు స్వంతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాను.
మా కుటుంబ సభ్యుల జ్ఞాపకార్ధం గ్యాక్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు అవసరమైన వారికి సహాయం అందిస్తున్నాను.
పరిసర గ్రామాలలో హెల్త్ క్యాంపు లు ఏర్పాటు చేస్తే ట్రస్ట్ తరుపున సహాయం అందిస్తాను.
వికారాబాద్ మెడికల్ కాలేజీ నిర్మాణం వేగంగా జరుగుతుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ జరుగుతుంది. వీటితో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App