తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం

TRINETHRAM NEWS

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం

Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలతో మోదీ కీలక సమావేశం

భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్

తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు మోదీ దిశానిర్దేశం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top