నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యలు

TRINETHRAM NEWS

నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యలు

Trinethram News : Medchal : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ 191 ఎన్టీఆర్ నగర్ కు చెందిన పేద విద్యార్థిని వి.వైష్ణవి నిజాంపేట్ ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో చదవడానికి ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో విషయం తెలుసుకున్న నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యలు చదువుకు అయ్యే ఖర్చు రూ.50,000/- భరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యలు & నల్లాది హరి చేతుల మీదుగా నిజాంపేట్ విద్యార్థిని వి. వైష్ణవి చదువు కోసం రూ. 25,000/-చెక్ ఫీజును ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ యాజమాన్యంకు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top