జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 30 at 5.08.21 PM

TRINETHRAM NEWS

విజయవాడ

కరెన్సీ నగర్ శ్రీ చైతన్య స్కూల్ నిర్వాకం….

9వ తరగతి విద్యార్థి హోంవర్క్ రాయలేదని కారణంతో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

కాలుతో విద్యార్థిని తన్నడంతో కాలు విరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

పాఠశాల ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన

పరిస్థితి ఉద్రిక్తం

You cannot copy content of this page