దేశాయిపేట పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డీ ఎం.&హెచ్.ఓ.డాక్టర్. సాంబశివరావు

TRINETHRAM NEWS

దేశాయిపేట పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డీ ఎం.&హెచ్.ఓ.డాక్టర్. సాంబశివరావు

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
14 నవంబర్ 2024

దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. బి సాంబశివరావు గురువారం రోజున ప్రాధమిక ఆరోగ్య కేంద్రాము డాక్టర్ మరియు స్టాఫ్ తో డీ ఎం అండ్ హెచ్ ఎం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని సమాజ ఆరోగ్య నిర్మాణానికి పాటుపడాలని తెలిపారు. అనంతరం రికార్డులను రిపోర్టులను ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. మోహన్ సింగ్ , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్.టి. భరత్ కుమార్, సూపర్వైజర్ జన్ను కోర్నేల్ , ఫార్మసిస్ట్ ఏస్. అనిల్ కుమార్ ,ల్యాబ్ టెక్నీషియన్ రజియా,అకౌంటెంట్ స్వర్ణలత, కుమారస్వామి బుచ్చయ్య ,జయమ్మ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top