జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 14 at 12.35.11

TRINETHRAM NEWS

సింగరేణి మారుపేరుల సమస్య పైన స్పందించిన INTUC జన ప్రసాద్
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమై సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లో జరిగిన ఆర్జీ-1 జనరల్ బాడీ సమావేశం లో ముఖ్య అతిథిలుగా హాజరైన రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మరియు తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ..
సింగరేణిలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న మారుపేర్ల సమస్య నుండి విముక్తి కేవలం INTUC తో మాత్రమే అవుతది.. కచ్చితంగా తొందరలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి మారుపేర్ల సమస్య నుండి ఇబ్బంది పడుతున్న డిపెండెన్స్ కి పరిష్కారం చూపిస్తానని వేదికగా చెప్పారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో టీబీజీక్స్ యూనియన్లు చేయని మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని , బాధితులు ఎవరు కూడా దిగులు పడొద్దు అని ధైర్యం ఇచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page