Vadla Nandu : కారాబాద్ జిల్లా దిశా కమిటీ మెంబర్ గా “వడ్ల నందు” నియామకం

TRINETHRAM NEWS

కారాబాద్ జిల్లా దిశా కమిటీ మెంబర్ గా “వడ్ల నందు” నియామకం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ దిశా కమిటీ సభ్యులుగా వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు” నియామకం అయ్యారు.ఇట్టి అవకాశం కల్పించిన భారత ప్రభుత్వ విప్, చేవెళ్లపార్లమెంట్ సభ్యులు గౌరవ “కొండా విశ్వేశ్వర్ రెడ్డి” , బిజెపి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు “కోకట్ మాధవరెడ్డి” పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.మొదటిరోజు జరిగిన,దిశాకమిటీసమావేశంలో ధారూర్ మండల కేంద్రంలో వరి కొనుగోలుకేంద్రంకచ్చితంగా ఏర్పాటు చేయాలనీ కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top