WhatsApp Image 2024 11 11 at 00.29.45
2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి : కేంద్ర మంత్రి
Trinethram News : భోగాపురం : Nov 10, 2024,
‘భోగాపురం ఎయిర్ పోర్టు పనులను లక్ష్యం కంటే ముందుగానే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తాం’ అని కింజరాపు రామ్మోహన్ నాయుడు వెళ్లడించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆదివారం 6వ సారి భోగాపురం పనులను పరిశీలించారు. ప్రధాన టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్, ఏప్రాన్, డ్రైనేజీ వ్యవస్థ, ఏరో బ్రిడ్జులు, కార్యాలయ భవనాలను తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 50 శాతం పనులు పూర్తయ్యాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
