జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 08 at 10.49.00

TRINETHRAM NEWS

‘సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్…

సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను.. మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చు.. మీ బర్త్‌ డే సందర్భంగా కావాలంటే కేక్‌ కట్‌ చేయిస్తా.. ఛాయ్‌, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా అంటూ – కేటీఆర్‌ ట్వీట్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page