WhatsApp Image 2024 11 04 at 15.59.03
ఉత్తరాఖండ్ 36కు చేరిన మృతుల సంఖ్య
Trinethram News : ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరుకుంది. ఇవాల ఉదయం అల్మోరా జిల్లా మార్చుల వద్ద బస్సు లోయలో పడింది. ఘటనాస్థలంలోనే కొందరు మృతిచెందినట్లు అధికారులు తెలిపుతున్నారు. మరికొందరిని ఆస్పత్రికి తరిలించామన్నారు. ముగ్గురిని హెలీప్యాడ్ ద్వారా ఏయిమ్స్ కు తరలించినట్లు తెలిపారు. బస్సు గర్వాల్ మోటార్స్ యాజమాన్యానికి చెందినదిగా పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
