సెప్టెంబర్ 8, 2026

WhatsApp Image 2024 11 01 at 17.17.22

TRINETHRAM NEWS

వరంగల్ డీ.ఎం.అండ్. హెచ్.ఓ.కు సన్మానం చేసిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

వరంగల్ జిల్లా
01 నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ జిల్లా డీఎంహెచ్ వోగా డాక్టర్ బి. సాంబశివరావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం ఘనంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా డీ.ఎం.అండ్.హెచ్.ఓ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎన్ హెచ్ఎం (జాతీయ ఆరోగ్య మిషన్) కార్యక్రమాలు విజయ వంతం చేయాలనీ డి ఎం హెచ్ ఓ . ఉద్యోగులను కోరారు. ఇట్టి కార్యక్రమానికి ఏ టి సి జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , ఎన్ హెచ్ ఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు జన్ను కొర్నెల్, ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి, జాయింట్ సెక్రటరీ ఏకుల చిరంజీవి, ఎం. శ్రీనివాస్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్, యువనేత మురళి, పల్లె దావఖన డాక్టర్ పుట్ట మహేందర్ రావు , డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ అర్చన , డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సునీత, డాటా ఎంట్రీ ఆపరేటర్ మధు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఓ. సందీప్ కుమార్ , బండి రాజేష్, వరంగల్ జిల్లా నాయకులు భోట్ల శ్రీనివాస్, వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page