TRINETHRAM NEWS

ఏపీలో నవంబరు రెండో వారంలో రాష్ట్ర బడ్జెట్

Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను నవంబర్ నెల రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై
ఉండగా రాష్ట్ర శాసనసభ, ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి
పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు

ఈ నేపథ్యంలో దాదాపు రూ.2.90 లక్షల కోట్ల మేరకు బడ్జెట్ ఉండొచ్చని ప్రాథమిక సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App