TRINETHRAM NEWS

విశాఖలోని హోల్ సెల్ ఫ్రూట్ మార్కెట్ ని అనుకోని ఉన్న జనతా బజార్ లో అగ్ని ప్రమాదం.

స్క్రాప్ దుకాణంలోని పాత కారుకి నిప్పు అంటుకొని పక్కన ఉన్న టైర్లు షాపునకు వ్యాపించి ఎగసిపడుతున్న మంటలు.