WhatsApp Image 2024 10 02 at 16.54.57
On the occasion of Mahatma Gandhi’s birth anniversary
Trinethram News : ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా వెంకటసాయి ఆర్య వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంపల్లి లోని గాంధీ విగ్రహముకు పూలమాల వేసి కొంపల్లి మున్సిపల్ పారిశుధ్య 20 మందికి సన్మానం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమం లో వెల్ఫేర్ సభ్యులు పడకంటి వెంకటేశము, జె. లక్ష్మన్, పి.మేఘనాథ్, జి. బాలవీరయ్య, సంగమేశ్వర్, ఓంకార్ మరియు మున్సిపల్ అధికారులు క్రాంతి, శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
