Johnny Master : పోలీసుల కస్టడీకి జానీ మాస్టర్!

TRINETHRAM NEWS

Johnny master is in police custody!

Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 25
జానీ మాస్టర్ను పోలీసుల కస్టడికి ఇవ్వాలంటూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది,

లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీకి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.రంగారెడ్డి కోర్టు.

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. దీంతో చర్ల పల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు ప్రశ్నించను న్నారు.

లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఈరోజు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Johnny master is in police custody!

You cannot copy content of this page

Scroll to Top