TSPSC ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌

TRINETHRAM NEWS

TSPSC ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు.

సోమవారం జనార్దన్‌ రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

నిన్న సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో గవర్నర్‌ తమిళిసై ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top