Indian Air Force : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్ని వీరువాయిలుగా పనిచేయుటకు గాను

TRINETHRAM NEWS

To serve as fire fighters in the Indian Air Force

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్ లో ఈనెల 26వ తేదీన యువతి యువకులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు
.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్ని వీరువాయులుగా సెలెక్ట్ అవడం కోసం ఇంటర్మీడియట్ లో 50 శాతం మార్కులతో పాసైన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కనీస వయసు 17 1/2 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల గలవారు అర్హులని మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

To serve as fire fighters in the Indian Air Force

You cannot copy content of this page

Scroll to Top