Devara Movie : దేవర సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

TRINETHRAM NEWS

Telangana government has given permission to increase the ticket rates of Devara movie

Trinethram News : Telangana : దేవర సినిమా రిలీజ్ రోజు 29 థియేటర్లకు అర్థరాత్రి 1 గంటలకు, మిగతా థియేటర్లకు అర్థరాత్రి 4 గంటలకు షో విడుదలకు అనుమతి.

దేవర సినిమా రిలీజ్ రోజు టికెట్ రేట్ కంటే రూ.100/- అదనంగా..

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.50/-
సింగిల్ స్క్రీన్లలో రూ.25/- అదనంగా పెంచుకునేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana government has given permission to increase the ticket rates of Devara movie

2 thoughts on “Devara Movie : దేవర సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం”

  1. Pingback: Alia Bhatt : ‘దేవర’ సినిమాలోని చుట్టమల్లే పాట పాడిన అలియా భట్ - TRINETHRAM NEWS

  2. Pingback: Devara : ఇబ్రహీంపట్నం 'దేవర' థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top