Vadla Nandu” stood by the Maheshwari family of Salbattapur village
Trinethram News : గతంలో కుండా అదే గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి కి ఆర్ధిక సహాయంతో వెన్నంటే ఉన్నారు.
బంట్వారం మండల పరిధి సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన జి.మహేశ్వరి రెండు కిడ్నీల సమస్యతో సహాయం కోసం వేచి చూడగా, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు” బీరంగూడ లోని శ్రీ వేద హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించి దాదాపు 10 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులు 6 లక్షల 50 వేల వరకు(₹6,50000/- )తగ్గించి వడ్ల నందు వంతుగా 1,00,000/- లక్ష రూపాయలు మరియు టెస్టులు చేయిస్తానని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App