WhatsApp Image 2024 09 19 at 09.09.58
Task force police attack on poker base
మంచిర్యాల జిల్లా సి.సి.సి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ ఏరియా లోని పాత కోళ్ళ ఫారం నందు రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై దాడి చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.
పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని రూ.30,970/- నగదు, 07 సెల్ ఫోన్లు స్వాధీనం
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా సి.సి.సి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ ఏరియా లోని పాత కోళ్ళఫారం నందు రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 09 మంది పేకాట రాయుళ్ల ని అదుపులోకి తీసుకొని, 30,970/- రూపాయల నగదు, 07 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నిందితుల వివరాలు
1) గుమ్మాడెల్లి భాస్కర్ S/o. నాగేశ్వర్ రావు,Age: 26, cast: కుమ్మరి, Occ: కూలి, R/o. Asr నగర్ , CC నస్పూర్
2). రాజవరపు వెంకటేశ్వర్లు S/o సుబ్బయ్య, Age:29, Cast: కుమ్మరి
Occ: బ్రిక్స్ ఓనర్ , near అధిపరాశక్తి టెంపుల్ , నస్పూర్, R/o. షిర్కే సీసీసీ నస్పూర్ .
3). తిప్పని సందీప్ S/o.చంద్రయ్య, Age: 29, cast: పెరక, Occ : ఆటో డ్రైవర్, R/o. 3-113, తీగలపహాడ్ , విల్లెజి శ్రీరాంపూర్ .
4)ముద్దసాని .సదానందం S/o రాములు, Age:47, Caste:పెరక, Occ:డ్రైవర్, R/o:Asr నగర్, CCC నస్పూర్
5)దుర్గం .శ్రీనివాస్ S/o.లింగయ్య
Age:40, Caste:Sc నేతకానీ
Occ: కూలి, R/o:CCC కార్నర్,
రాంనగర్
6.ఎల్క శ్రీధర్ s/o నాగయ్య , Age . 38,Caste: కాపు, OCC. బిజినెస్, R/o మంచిర్యాల
7.ముద్దంగుల నాగరాజు , s/o నారాయణ , Age 40 ,Caste, వడ్డెర , OCC :బిజినెస్ , R/o . రైతు కాలనీ , సీసీసీ నస్పూర్ ,
8.బోగే రమేష్ S/o రాంచందర్ , Age. 38,Caste: పద్మశాలి, OCC. ఎలక్ట్రీషియన్ , R/o , రాంనగర్ , సీసీసీ నస్పూర్.
9.మాసు రాయాలింగు S/o. లక్ష్మయ్య
Age: 54, Cast: మన్నెపు, Occ: అగ్రికల్చర్, R/o. శ్రీశ్రీ నగర్, మంచిర్యాల. (కోళ్ల ఫారం యజమాని,సెంట్రీ)
9మంది పేకాట రాయుళ్లను, స్వాధీనం చేసుకున్న నగదు రూ” 30,970/-, ఏడు మొబైల్స్ ,మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం సీసీ నస్పూర్ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Task Force Police : పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి”
Comments are closed.