New welfare association members will always have our support: MLA KP. Vivekanand
Trinethram News : Medchal : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎన్ క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ అసోసియేషన్ అభివృద్ధికి కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో దందమూడి ఎన్ క్లెవ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులు కిరణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ వేణు గోపాల్, కోశాధికారి నాగరాజు పుప్పాల, ఇందిరా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వినయ్ మిశ్రా, స్వరూప లు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App