Question on Pawan Kalyan in Kaun Banega Crorepati
- జవాబుకి ₹1.6 లక్షలు
Trinethram News : హైదరాబాద్, సెప్టెంబర్ 14
- కౌన్ బనేనా కరోడ్ పతి లేటెస్ట్ ఎపిసోడ్ హాట్ సీట్ లో డాక్టర్ రాణి బ్యాంగ్, అభయ్ బ్యాంగ్ కూర్చున్నారు. వారికి పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వేశారు అమితాబ్.
- 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు డిప్యూటీ సీఎం అయ్యారు.. అతను ఎవరు? అని అడిగారు.
- పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అని ఆప్షన్లు ఇచ్చారు.
- వారికి ఆన్సర్ తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్‌కు వెళ్లారు.
- ఆడియెన్స్ లో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ అని ఆన్సర్ చెప్పారు.
- సరైన సమాధానం చెప్పడంతో రూ.1.60 లక్షలు గెలుచుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App