Cooking Utensils : కళ్యాణపు శ్రీనివాస్ వంట పాత్రలు 30 వేల రూపాయల విలువగలవి

TRINETHRAM NEWS

Kalyanapu Srinivas cooking utensils are worth 30 thousand rupees

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

ఈరోజు ఆర్నకొండ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘానికి ఇవ్వడం జరిగింది కళ్యాణం శ్రీనివాస్ ఆర్నకొండ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం తరఫున మచ్చ రమేష్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం కోసం సంఘం అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని దాతలు అందరు ముందుకు రావాలని మచ్చ రమేష్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దూస రవి. ప్రధాన కార్యదర్శి చిందం శ్రీనివాస్. కార్యదర్శి పొలు రవి. చిందం శ్రీనివాస్ మరియు దూస భూమయ్య. ఎనగందుల రాజేశం.గౌడ ఆనంద్. రుద్ధుల మల్లేశం. ఎనగందుల వెంకటేశం. ఎన్నం రాజమౌళి. కొక్కుల రాజశేఖర్ దూస చంద్రమౌళి. సుంకనపల్లి రాజేశం. తదితరులు పాల్గొన్నారు*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kalyanapu Srinivas cooking utensils are worth 30 thousand rupees

You cannot copy content of this page

Scroll to Top