జూలై 6, 2026

WhatsApp Image 2023 12 28 at 3.16.54 PM

TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టీ తో పొత్తు లో ఉన్నాకూడా కాపులందరు కూటమి వైపే ఉంటారు…. యర్రగొండపాలెం నియోజకవర్గం కాపు నాయకులు

బ్రేకింగ్ న్యూస్………. 2024లో జరగబోవు సార్వత్రిక అసెంబ్లీ ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్త కాపు బలిజల మనో గోతం 2024లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కాపు బలిజల మద్దతు 95% ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తోడుగా మా కాపు , బలిజల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాపు బలిజ నాయకులు పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసారు.
ఈ సారాంశం మీద స్పందించడానికి ముందుకు వచ్చిన కాపు కింగ్ నాయకుడు గోపు చెన్నయ్య నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో కాపు బలిజలకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతూ కాపులకు ఇస్తానన్న ఐదు శాతం రిజర్వేషన్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వను పొమ్మంది. కాపులకి ఏటా ఇస్తానన్న రెండు వేల కోట్ల రూపాయల రుణాలను జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీని పక్కన పెట్టేశారు. బడుగు బలహీన వర్గాలతో పాటు కాపులకి దక్కాల్సిన విదేశీ విద్యని ఆయన సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల కాపు బలిజ యువత చాలా నష

You cannot copy content of this page