TRINETHRAM NEWS

Details of flood damage to be given by weekend: CS

Trinethram News : Sep 04, 2024,

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ, పంట నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Details of flood damage to be given by weekend: CS