Roja : విజయవాడలో ప్రజల కష్టాలను చుస్తే గుండె తరుక్కుపోతుంది

TRINETHRAM NEWS

Seeing the hardships of the people in Vijayawada is heartbreaking

Trinethram News : చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.

వారి కష్టాలు వర్ణనాతీతం…వారి మాటలు వింటుంటే నాలుగురోజుల నుంచి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.

ఎంతమంది వరదల్లో కొట్టుకపోయారో కూడా తెలియని పరిస్థితి.

ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా?

మంత్రులు విహార యాత్రలకు వెళ్లి ప్రజలను వరదల్లో ముంచేశారు.

మాజీ మంత్రి రోజా.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Seeing the hardships of the people in Vijayawada is heartbreaking

You cannot copy content of this page

Scroll to Top