జూన్ 26, 2026

IMG 20240902 WA0025

TRINETHRAM NEWS

Devotees flocked in large numbers to receive the Prasad of Swami

Trinethram News : వికారాబాద్ టౌన్

శ్రావణమాసం చివరి సోమవారం అమావాస్య సందర్భంగా బుగ్గ రామలింగేశ్వరానికి భక్తులు పోటెత్తారు…

ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు..

స్వామివారి ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devotees flocked in large numbers to receive the Prasad of Swami

You cannot copy content of this page