Railway Track : భారీ వర్షాలు.. కొట్టుకపోయిన రైల్వే ట్రాక్

TRINETHRAM NEWS

Heavy rains.. washed away railway track

Trinethram News : Telangana : Sep 01, 2024,

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్లు కుండపోత వర్షాలకు చెరువులకు గండ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ ప్రెస్‌తో పాటు పలు రైళ్ల నిలిపివేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rains.. washed away railway track

You cannot copy content of this page

Scroll to Top