WhatsApp Image 2024 09 01 at 14.21.05
Gadwala traffic police working on traffic rules even in rain
లాట్ మొబైల్ షాప్ ముందు రాజీవ్ మార్గ్ రోడ్డు ను బ్లాక్ చేసిన ట్రాఫిక్ పోలీసులు
Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా:
వర్షంలో కూడా ట్రాఫిక్ నిబంధనలపై పనులు చేపట్టారు గద్వాల ట్రాఫిక్ పోలీసులు.
గద్వాల పట్టణంలోని రాజీవ్ మార్గ్ నందు లాట్ మొబైల్ షాప్ ముందు రోడ్డు ను బ్లాక్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా లాట్ మొబైల్ షాప్ ముందు రోడ్డును బ్లాక్ చేసినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
